Tesla: అమెరికాలో టెస్లా షోరూంపై కాల్పులు..! 1 y ago
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పరిమాణం చోటుచేసుకుందని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు చెందిన షోరూంపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన అమెరికాలోని ఒరెగాన్ లో చోటుచేసుకుంది. అయితే, దుండగులు దాదాపు 12 సార్లు గన్ పేల్చి అలజడి సృష్టించారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. షోరూం కిటికీలు ధ్వంసమయ్యాయని తెలిపారు.